¡Sorpréndeme!

AP Roads దుస్థితిపై Chinna Jeeyar Swamy ఛలోక్తులు | Telugu Oneindia

2022-05-19 88 Dailymotion

Chinna jeeyar swamy sensational comments on andhra pradesh roads | ఏఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయని చాలాకాలంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గుంతల మయం అయిన రోడ్లపై వినూత్నమైన నిరసన తెలియజేసి, రోడ్లను తక్షణం మరమ్మతు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

#aproads
#chinnajeeyarswamy
#andhrapradesh
#ysrcp
#ysjagan
#tdp
#janasena